• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to do Mudra Pranayamas – Yoga Class 5 Telugu

May 19, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Different Yoga Pranayama techniques activate cells in different parts of our body. Pranayama which is also called as Sudharshana Kriya is important part of yogic lifestyle. In this video I demonstrated “Mudra Pranayama”. I practically demonstrated Chinmudra, Chinmaya Mudra, Adi Mudra, Meru Dhanda Mudra.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

మీకు back pain ఉందా? ఇతర అనేక సమస్యలకు ఈ ముద్రాప్రాణాయామాలు ఉపయోగపడతాయి.. పూర్తి డెమో

శరీరంలో తరచూ సమస్యలకు గురయ్యే భాగాలకు ప్రాణశక్తిని ప్రసరింపజేయడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు.

ఈ వీడియోలో నేను చూపించిన చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ ముద్ర అనే ప్రాణాయామాలు అనేక శారీరక సమస్యలకు పరిష్కారంగా ఉండడమే కాకుండా ఆయా భాగాలను పటిష్టంగా చేస్తాయి..

సో మిస్ అవకుండా చూడండి..

గమనిక: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in