ఫోన్‌లో రిపీట్‌గా చేసే పనుల్ని ఒక్క tapతో ఎలా చేసుకోవచ్చు?
వీడియో లింక్ ఇది:
ఆండ్రాయిడ్ ఫోన్‌లో మనం రకరకాల అప్లికేషన్లు ఓపెన్ చెయ్యడం కావచ్చు… సినిమా టికెట్ల వంటివి ఛెక్ చేయడం కావచ్చు.. అనేక పనుల్ని మళ్లీ మళ్లీ చేస్తుంటాం.
అలాంటి వాటిని అసలు కష్టపడకుండానే ఒక tapతో చేయడంఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.cygery.repetitouch.free&hl=en