The direct influence on the thyroid gland helps to remove many diseases and generally maintain good health of the entire body. The aging process is very much associated with the endocrinal system.
One can help to maintain youthfulness and rejuvenate an aging body by regular practice of sarvangasana. The thyroid gland controls the metabolism of the body. Therefore, by improving the efficiency of the thyroid gland through
sarvangasana one can maintain the correct body weight. Of course, this assumes that one does not consume excessive amounts of food. Many people are overweight because of hormonal imbalance, not specifically because of overeating.
Sarvangasana helps to normalize the body weight by balancing the endocrinal system.
Sarvangasana improves the blood supply to the brain. This is the master controller of the entire body organs, muscles, nerves, etc.
In this video I demonstrated how to perform Sarvangasana.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఎంత తక్కువ తిన్నా విపరీతంగా లావవుతున్నారా.. పూర్తి డెమో
కొంతమంది ఎంత తక్కువ తిన్నా ఎందుకు విపరీతంగా లావవుతారో అర్థం కాక తల బాదుకుంటారు.. మరికొంత మంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు..
అలాగే కొంతమంది ఊరికే ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటారు, అలాగే అలసట కూడా!
థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి…
ఈ వీడియోలో నేను చూపిస్తున్న సర్వాంగాసనం ద్వారా థైరాయిడ్ సమస్యల్ని పూర్తిగా అధిగమించవచ్చు.
అలాగే ఈ ఆసనం బ్రెయిన్‌లోని CNS (సెంట్రల్ నెర్వస్ సిస్టమ్)ని ఉత్తేజితం చేస్తుంది, తద్వారా ఆలోచనలూ, శరీరంలోని ఇతర భాగాల పనితీరూ అద్భుతంగా ఉండేలా కాపాడుతుంది.
ఈ ఆసనాన్ని ఎవరు వేయొచ్చు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలన్నది ఈ వీడియోలో మీరే స్వయంగా చూడండి.
గమనిక: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్