Different Yoga Pranayama techniques activate cells in different parts of our body. Pranayama which is also called as Sudharshana Kriya is important part of yogic lifestyle. In this video I demonstrated “Vibhaga Pranayamas”. I practically demonstrated Kanista Vibhaga Pranayama, Madyama Vibhaga Pranayama, Jyesta Vibhaga Pranayama.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
విభాగ ప్రాణాయామాలు ఇలా చేయాలి.. పూర్తి డెమో
మన శరీరాన్ని మూడు భాగాలుగా విభజిస్తే శరీరం మొత్తాన్నీ దశలవారీగా ఉత్తేజపరుచుకోవడానికి విభాగ ప్రాణాయామాలు ఉపకరిస్తాయి.
ఉదా.కు.. కనిష్ట విభాగ ప్రాణాయామం నడుము దగ్గర నుండి కాళ్ల వరకూ, మధ్యమ విభాగ ప్రాణాయామం పొట్ట ప్రదేశం నుండి ఛాతీ వరకూ, జ్యేష్ట విభాగ ప్రాణాయామం మెడ, తల వంటి పై భాగాలను ఉత్తేజం చేస్తుంది.
ఈ మూడు రకాల ప్రాణాయామాలను ఎలా చేయాలన్నది ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్