New Link to download 10th Marks Memo: http://memos.bseapwebdata.org/SSCResultsDetails.aspx
10th Class Marks memo is very important document for students in Andhra Pradesh. It acts as proof for Date of Birth in various occasions. So we need to store this marks memo in safe place.
Sometimes we may lost this valuable document. In such a situation no need to worry about it. You can download this 10th standard marks memo from Board of Secondary Education website by following this video tutorial.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
10th క్లాస్ సర్టిఫికెట్ పోయిందా? వర్రీ అవకండి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
వీడియో లింక్ ఇది:
లైఫ్ లాంగ్ జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో 10th క్లాస్ మార్కుుల లిస్ట్ అతి ముఖ్యమైనది. ఇది Date of Birthకి ప్రూఫ్‌గా కూడా అనేక లాండ్ రిజిస్ట్రేషన్లూ, ఇతర సందర్భాల్లో అడుగుతూ ఉంటారు.
సో ఏ కారణం చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే తంటాలు పడాల్సిన పనిలేకుండా ఈ వీడియోలో మీ మార్కుల మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో చూపించడం జరిగింది.
అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్ ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్