Do you want to download all photos from online web albums? Right clicking on every image and saving them manually is hectic task to perform.
Alternatively you can use wonderful windows application I demonstrated in this video tutorial which helps to save all or your desired images from
various web albums ranging from celebrity photos to family function photos.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
వెబ్‌సైట్లలో ఉండే మీకు నచ్చిన వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలా ?
ఎంటర్‌టైన్‌మెంట్ సైట్లలో మీకు నచ్చిన హీరో, హీరోయిన్ ఫొటోలు ఆల్బమ్‌లుగా ఉన్నాయా?
వాటిని విడివిడిగా పిసిలో సేవ్ చేసుకోవడం కష్టంగా ఉందా.. అయితే సింపుల్‌గా ఒక్క క్లిక్‌తో ఏ వెబ్ పేజీలో ఉన్న ఫొటోల్నయినా Full Sizeలో మీ పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకునే టెక్నిక్ ఈ వీడియోలో చూపించాను.
పిసిలో ఎక్కడ సేవ్ చేసుకోవాలి అన్న దాని దగ్గర్నుండి ఎన్నో ఆప్షన్లు దీని ద్వారా పొందొచ్చు. చూసేయండి మరి!
గమనిక: ఫొటోలూ, ఫొటో ఆల్బమ్‌లను ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్