మీ Facebook Friends అందరి మెయిల్ ఐడిలూ ఇలా పొందొచ్చు
వీడియో లింక్ ఇది:
ఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్స్ మెయిల్ ఐడిలు తెలుసుకోవడానికి వీలుపడదు. చివరకు మీ Friends Contacts అన్నింటినీ ఓ ఫైల్‌గా export చేసుకుని చూసుకోవడానికీ వీలుపడదు.
కానీ ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఓ అద్భుతమైన టెక్నిక్ ఫాలో అయితే మీ ఫ్రెండ్స్ పేర్లు, వారి మెయిల్ ఐడిలను ఓ లిస్టుగా పొందేయొచ్చు.
చాలామంది Facebook యూజర్లు చాలాకాలంగా అడుగుతున్న రిక్వెస్ట్ మీదట ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com