Google Mapsని ఆఫ్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకుని నెట్ లేకపోయినా వాడడం ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
Google Maps తాజాగా నెట్ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో Mapsని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. దాన్ని వాడడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com