If you are resident of India you need to have Voter ID to elect proper leaders for the country. Most of the youth doesn’t have voter ID to participate in elections. Because of their studies and busy schedule in jobs they are not willing to approach Voter Enrollment centers. In this context I demonstrated online voter ID registration procedure in this video tutorial.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీకుVote హక్కు లేదా? అయితే ఇలా ఆన్‌లైన్‌లో పొందండి.. దేశాన్ని కాపాడండి!!
వీడియో లింక్ ఇది:
పెరిగే పెట్రోలు, నిత్యావసరాల ధరలూ, రూపాయి పతనం వంటి అనేక సమస్యలకు పెద్ద పెద్ద గొంతులేసుకుని ప్రభుత్వాల్ని నిందిస్తే సరిపోదు.
మనం సినిమా థియేటర్ల ముందు క్యూల్లో నిలబడేటంత patience ఐదేళ్లకు ఓసారి ఓట్ వెయ్యడానికి పెట్టకపోవడం వల్లే దేశంలో ఇన్ని సమస్యలు.
ఇప్పటికీ చాలామంది యువతకు ఓటు హక్కులేదు. ఎక్కడికెళ్లి ఓటుహక్కు రిజిస్టర్ చేసుకోవాలో తెలీక అస్సలు ఓటే వెయ్యని వాళ్లెందరో!
అలాంటి వారి కోసం ఈ వీడియో ఖచ్చితంగా పనికొస్తుంది. మీ ఇంటి గుమ్మం కదలకుండానే మీ పిసి నుండే మీకు ఓటు హక్కుని పొందొచ్చు.. మీ ఓటుతో ఈ అవినీతి ప్రభుత్వాల్నీ, నాయకుల్నీ రాయల్‌గా నిలదీయొచ్చు…
ఓటు హక్కు ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవడానికి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో మిస్ అవకుండా షేర్ చెయ్యగలరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com