If I had to choose my favorite feature of Windows, I’d name it the Run command dialog.
This tiny component of Microsoft’s operating system lets you painlessly launch files and programs without much effort.
Furthermore, it’s fairly easy to access too — a quick hotkey combination of Win + R on your keyboard does the job; could it get any better?
Dare I say, yes — it definitely could! Especially after using Add2Run — a tiny portable utility that makes the Run command all the more intuitive, interactive and functional.
This barebones application lets you swiftly open frequently accessed items on your computer by assigning them aliases, which means instead of having to type the full command to access a utility, tool, file or application, you can simply type its alias and it will be executed or opened instantly.
Add2Run sports a simple interface, carrying a few buttons, a target file field for the destination item, and an input space to specify the alias. There’s no installation required; the portable program executes straight from its small 220KB EXE file. Here’s how it works in this video demonstration.
Don’t forget to Like & Share this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ పిసిలోని ఏ ప్రోగ్రామ్ అయినా ఇలా ఈజీగా రన్ చేసుకోండి!!
మీరు వెచ్చించవలసిన సమయం: 2.21 Secs
Firefox, Chrome, Word వంటి కావలసిన ప్రోగ్రాముల కోసం Start మెనూలో ప్రతీసారీ వెదకడం కొద్దిగా చిరాగ్గా ఉంటుంది కదా..
దాని బదులు విండోస్‌లోని Run బాక్స్ ద్వారా కొన్ని ప్రోగ్రాముల్ని చాలా వేగంగా, ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చని కూడా మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇలా అన్ని ప్రోగ్రాములకూ సాధ్యం కాదు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవడం ద్వారా మీరు రెగ్యులర్‌గా వాడే అన్ని ప్రోగ్రాములకూ మీకు బాగా గుర్తుండే పేర్లతో Run కమాండ్లు తయారు చేసుకుని ఇకపై వేగంగా వాటిని ఓపెన్ చేసుకోవచ్చు.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్