In India Summer is coming. This is the time to plan trips to various locations. Most of the times while planning vacation.. we fail to know the main tourist spots in the visiting city. For this purpose we mainly depend on others advice. There is no need to rely on unreliable sources for prominent places in any city.
In this video demonstration I explained a small tip which helps to find places in any city around the world.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
సమ్మర్ వస్తోంది కదా…. ఇలా ప్లాన్ చేసుకుందాం….
ఏళ్ల తరబడి మనం ఒక సిటీలో ఉంటూ కూడా…. సరదాగా ఓ రోజు ఎక్కడ స్పెండ్ చేయాలో అర్థం కాక తల పట్టుకుంటాం….
మనం ఉంటున్న సిటీల సంగతే అలా ఉంటే… రేపు సమ్మర్ వస్తోంది.. మనలో చాలామంది ఓ వారం, పదిరోజులు ఎక్కడెక్కడికో వెళ్లడానికి ప్లాన్ చేసుకునో, చేస్తూనో ఉంటారు కదా…
అలా వెళ్లే ఊళ్లల్లో ఏమేం చూడాలో వాళ్లనీ, వీళ్లనీ అడిగే బదులు….. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే…. పూర్తిగా మీరే చూడాల్సిన అన్నింటిపై ఓ క్లారిటీ పొందేయొచ్చు కదా? ఇలా చేయడం వల్ల పూర్తిగా ట్రిప్ సక్సెస్ అవుతుంది.
సో ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్