While purchasing new products, if we have little bit patience we can get better deals and save few bucks. Nowadays online shopping in India becomes popular. Thousands of brands, products under various categories are available in different online stores.
Each online shopping store has its own price for any given product. If we have an option to compare prices in various stores then we can get better price for required product. In this video demonstration I explained one interesting website which provides this great facility. Now we can find prices for Mobiles, Laptops, Home appliances with the help of this site.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఫోన్ కొనాలన్నా, ఫ్రిజ్ కొనాలన్నా, మిక్సీ కొనాలన్నా, లాప్‌టాప్ కొనాలన్నా… ఏదైనా కానీండి…. డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని హడావుడిగా ఎక్కడోచోట కొన్ని వందలు/వేలు ఎక్కువ పెట్టేసి మోజు కొద్దీ కొనేయడం చాలామందికి అలవాటు…
ఒకే వస్తువు వేర్వేరు చోట్ల వేర్వేరు ధరల్లో దొరుకుతుంది. ఎక్కడ తక్కువ ధరకు వస్తుందో ఒక్క 5 నిముషాల్లో తెలుసుకుని… అన్నింటికన్నా చవకగా కొనేసే ఓ టెక్నిక్‌ని ఈ వీడియోలో చూపించాను.
తరచూ షాపింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ ఈ వీడియో పనికొస్తుంది. సో మీ ఫ్రెండ్స్‌కీ దీన్ని షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్