Facebookలో మీ పోస్టులు ఎక్కడెక్కడ కాపీ చేస్తున్నారో ఈజీగా ఇలా చూసేయండి.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మనం ఎంతొో కష్టపడి ఏదైనా రాస్తే దాన్ని మన పేరు తొలగించి ఇతరులు కాపీ చేస్తుంటే ప్రాణం చివుక్కుమంటుంది కదా. ఇలా కాపీ చేసే వారు “తమని ఎవరూ పట్టుకోరులే” అన్న థీమాతో కాపీ చేస్తుంటారు.
ఇలాంటి వారిని పట్టుకోవడం ఎంత సులభమో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. వీరికి Facebook ద్వారా కాపీరైట్ నోటీస్ ఇచ్చి అకౌంట్ టెర్మినేట్ చెయ్యించడం ఎలాగో మరో వీడియోలో చూపిస్తాను. సో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com