• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Find House for Rent or Sale Online? Telugu

April 9, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

After summer vacation people in India search for house for rent according to their needs. Few people who have sufficient funds invest on new apartments, plots or gated communities. At the same time students search for comfortable hostels near to thier educational institutions.

For all the rent and property purchase needs all of us mainly depend on newspaper classifieds or real estate brokers. They charge larger amount of commission on every deal.

In this video demonstration I introduced one excellent website which is useful for property search either it may be for rent, lease or purchase.

Don’t forget to Like this video.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

ఇళ్ల కోసం ఇక లీవ్‌లు పెట్టుకుని తిరగాల్సిన పనిలేదు..

ఎటూ ఈ సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యాక… ఇళ్ల వేట మొదలవుతుంది…

అద్దెకు ఇల్లు వెదికి పట్టుకోవడం అంత కష్టమైన పని ఏదీ లేదు… ఒకటి బాగుంటే మరొకటి బాగుండదు….

అద్దె ఇళ్ల కోసం, లేదా స్వంతంగా కొత్త ఇళ్లని కొనడం కోసం వెదికి వెదికి విసిగిపోయే వారి కోసం ఈ వీడియోలో అద్భుతమైన సొల్యూషన్‌ని చూపించడం జరిగింది.

దీని సాయంతో మీరు కావలసిన ఏరియాలో, మీకు కావలసిన సౌకర్యాలతో, మీకు అనుకూలమైన బడ్జెట్‌తో కాలు బయట పెట్టకుండానే నచ్చిన ఇళ్లని వెదికి పట్టుకోవచ్చు.. ఫైనల్‌గా నేరుగా వెళ్లి చూసుకుంటే సరిపోతుంది..

సో స్కూల్సూ, కాలేజీలూ రీ ఓపెనింగ్ అయ్యాక ఇళ్లని వెదకడమెలాగా అని బెంగ పెట్టుకుంటున్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయడం ద్వారా వారికి పెద్ద శ్రమ తప్పించిన వారవుతారు…

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in