• Skip to primary navigation
  • Skip to content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Find Poor Photos in Android Phone?

February 26, 2015 by computerera

  • Facebook
  • WhatsApp

మీ ఫోన్‌లో క్వాలిటీ లేని ఫొటోలు ఈజీగా ఇలా గుర్తించి డిలీట్ చేసుకోండి..

వీడియో లింక్ ఇది:

మనం ఫోన్ కెమెరా ద్వారా ఫొటోలు తీసేటప్పుడు కొన్ని లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల డార్క్‌గానూ, చేతుల్ని షేక్ చెయ్యడం వల్ల కొన్ని బ్లర్‌గానూ వస్తుంటాయి కదా.. అలాంటి ఫొటోల వల్ల ఫోన్‌లోని స్పేస్ వేస్ట్ అవుతుంటుంది.

ఇలాంటి క్వాలిటీ లేని bad ఫొటోల్ని కష్టపడి మనకు మనం వెదకాల్సిన పని లేకుండా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఆ ఫొటోలు ఆటోమేటిక్‌గా గుర్తించబడి మనం కోరినట్లు డిలీట్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. సో మీరూ మీ ఫోన్‌లో ట్రై చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

అప్లికేషన్ లింక్ ఇక్కడ: https://play.google.com/store/apps/details?id=com.flayvr.doctor&hl=en

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Learn How To Get Refund For Your Kindle ebook In Simple Steps
  • Create A Self Destructive Email Address To Avoid Spam
  • How To Enable Native Ad Blocker In Chrome For Android
  • Quick Productivity Tips For Every Microsoft Outlook User
  • How To Share Or Bookmark A Specific Part Of A YouTube Video

Copyright © 2019 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in