If you’re preparing to reinstall Windows 7 or 8 you will need to locate your unique Microsoft Windows product key – also known as the Windows serial or Windows CD key. If you purchased branded computer or laptop from HP, Dell and other brands, normally this product key is on a sticker on your computer. If you purchased Retail copy of Windows it is located with the manual that came with Windows.
However, if you’ve lost your product key, all hope is not lost – your Windows 7 or Windows 8 key is stored in the registry but is encrypted and not readable, making finding it difficult.
Luckily there are several free programs that can help.
—————
In this video demonstration I introduced one excellent application called Belarc Advisor to findout your lost Windows Key.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ విండోస్ సీరియల్ నెంబర్ మర్చిపోయారా?
మీరు వెచ్చించవలసిన సమయం: 2.42 Secs
అనుకోకుండా ఫార్మేట్ చేసి Windows ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేయాల్సి వస్తే.. మీ పిసిలో అప్పటివరకూ ఉన్న విండోస్ సీరియల్ నెంబర్ తెలీకపోతే ఎలా?
ఈ సమస్య కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు వాడే చాలామందికి తరచూ వస్తుంటుంది. అందుకే Serial Number చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలంటారు.
సరే.. ఇంతకీ ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న విండోస్ సీరియల్ నెంబర్ అయినా మీరు రాసి పెట్టుకున్నారా?
లేదంటే ఈ వీడియోలో చూపించిన విధంగా దాన్ని తెలుసుకుని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. విండోస్ మళ్లీ మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది చాలా అవసరం.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com