మీ ఫోన్ తరచూ WiFi నుండి డిస్‌కనెక్ట్ అవుతోందా? పర్మినెంట్ సొల్యూషన్ ఇది…
కొన్నిసార్లు WiFiకి కనెక్ట్ అవడానికి ట్రై చేసినప్పుడు Connecting అనే మెసేజ్ వస్తూ ఎంతసేపటికీ WiFi రూటర్‌కి మన ఫోన్ కనెక్ట్ అవదు. అలాంటప్పుడు రూటర్‌ని పవర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తే తప్పించి ఫలితం ఉండదు.
ఇలా చేయడం వల్ల ఆ రూటర్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతర డివైజ్‌లకు కూడా నెట్ ఆగిపోతుంది. అంత కష్టపడాల్సిన పనిలేకుండానే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీ ఫోన్‌లోని WiFi కనెక్షన్ సరిచేయబడుతుంది, బ్రహ్మాంఢంగా క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. సో ప్రతీ ఫోన్‌లోనూ ఉండాల్సినది ఇది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com