3D Touch సదుపాయం మీ iPhone ఏ మోడల్ అయినా పొందడం ఎలా?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
iPhone 6S, 6S Plus మోడళ్లలో మాత్రమే లభించే 3D Touch సదుపాయం కోసం 70-80వేలు పెట్టి ఆ ఫోన్లని కొనాల్సిన పనిలేదు. మీ దగ్గర ఏ iPhone మోడల్ ఉన్నా దానిలో 3D Touch సదుపాయం పొందడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com