• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Get Alerts from Mobile about your Medicines?

April 30, 2015 by computerera

  • Facebook
  • WhatsApp

మెడిసిన్స్ మర్చిపోకుండా వేసుకునేలా ఫోన్ ద్వారా రిమైండర్లు ఇలా.

వీడియో లింక్ ఇది:

టైమ్ కి మీరు టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏ కలర్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో కన్ ఫ్యూజ్ అవుతున్నారా?

జలుబు, జ్వరం వచ్చినప్పుడు ఏంటీబయాటిక్ లాంటివి 3-5 రోజుల కోర్స్ మీ బిజీ వల్ల సక్రమంగా వాడలేకపోతున్నారా?

చిన్న చిన్న జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడే వారు మొదలుకుని షుగర్, BP వంటి క్రానిక్ డిసీజ్‌లతో బాధపడే వారి వరకూ ఈ వీడియోలో నేను చూపిస్తున్న అద్భుతమైన అప్లికేషన్‌ని వాడడం ద్వారా సకాలంలో మెడిసిన్స్ వాడగలుగుతారు. సో మీరూ ట్రై చేయండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.medisafe.android.client&hl=en

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in