Facebook News Feedలో మీ Friendsవి అన్ని Updates చూపించదు.. అన్నీ చూపించబడాలంటే ఇలా చేయండి.. !
వీడియో లింక్ ఇది:
Facebookలో News Feedలో మనకు అందరు ఫ్రెండ్స్, రెలెటివ్స్ updates వస్తున్నాయన్న భ్రమలో ఉంటాం గానీ Facebook ఫిల్టరింగ్ సిస్టమ్ చాలా updatesని మనకు చూపించదు.
ఈ నేపధ్యంలో మనకు ఇష్టమైన, బాగా ముఖ్యమైన friends, relatives పోస్ట్ చేసే updatesని మిస్ అవకుండా పొందాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్‌ని ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com