మీ ఫోన్లో Android 6.0 Doze Mode ఇలా పొందండి! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఫోన్ స్క్రీన్‌ని ఆఫ్ చేసినప్పుడు యాప్స్‌కి నెట్ కట్ చేసి.. మళ్లీ స్క్రీన్ ఆన్ చెయ్యగానే నెట్ వాడడం ద్వారా భారీగా ఫోన్ బ్యాటరీని సేవ్ చేసే Doze Mode అనేది ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లోలో ప్రవేశపెట్టబడింది.
అయితే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిన పనిలేకుండా ఇప్పటికిప్పుడు మీ ఫోన్లో ఈ సదుపాయం పొందడం ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.yirgalab.dzzz&hl=en