ఒక ఫోన్ గురించి అనాలసిస్‌తో కూడిన పూర్తి స్పెసిఫికేషన్లు Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఒక ఫోన్ కొనాలంటే బేసిక్ వివరాలు అందించడానికి్ చాలానే సైట్లు, యాప్స్ ఉన్నాయి. అయితే ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా వంటి అన్ని అంశాల గురించి డీటైల్డ్ విశ్లేషణలతో కూడిన సమాచారం అందించే యాప్ కావాలంటే ఈ వీడియోలో చూపించినట్లు ఫాలో కావచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.findthebest.android.mobiletech