భూకంపం గురించి అలర్టులు పొందడం ఎలా?
వీడియో లింక్ ఇది:
నేపాల్ భారీ భూకంపం తర్వాత మన దేశంలోనూ భూకంపాల ప్రమాదం త్వరలో పొంచి ఉందని వార్తలొస్తున్నాయి.
ఈ నేపధ్యంలో భూకంపం సంభవించడానికి ముందే alerts పొందడం ద్వారా భారీ ఎత్తున ప్రాణనష్టం నివారించొచ్చు.
ఈ వీడియోలో నేను చూపిస్తున్న అప్లికేషన్ భూకంపాలకు సంబంధించి ముందే మనల్ని హెచ్చరిస్తుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ భూకంపాలు జరుగుతున్నాయో తాజా సమాచారం ఇస్తుంది.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.joshclemm.android.quake&hl=en