మీ కోసం గ్రామర్ తప్పులు మనుషులు సరిచేస్తారు ఈ యాప్‌తో.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
స్పెల్లింగ్ మిస్టేక్స్ సరిచెయ్యడానికి చాలానే ఆప్షన్లు ఉన్నాయి. అయితే అవన్నీ ఆటోమేటిక్‌గా చేసేవి. దానిికి భిన్నంగా అటు స్పెల్లింగ్, గ్రామర్ మిస్టేక్‌లను నేరుగా మనుషులు మీ కోసం సరిచేసి పెడితే బాగుంటుంది కదా? అయితే ఈ యాప్ ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com