• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Get More Screen Space by Hiding Android Status Bar?

September 10, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

మీ ఫోన్ పైన Status Bar టెంపరరీగా hide చేసి Screen Space ఇలా పెంచుకోండి ..
వీడియో లింక్ ఇది:

ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోనూ స్క్రీన్ పై భాగంలో ఫోన్ సిగ్నల్ స్ట్రెంగ్త్, టైమ్, బ్యాటరీ లెవల్ వంటివి చూపిస్తూ ఓ status bar కన్పిస్తుంది కదా. మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఇది స్క్రీన్ మీద కొంత స్థలాన్ని ఆక్రమించుకుని చూడడానికి స్క్రీన్ చాలా చిన్నదిగా కన్పిస్తుంటుంది.

ఈ నేపధ్యంలో మనకు అవసరం అయినప్పుడు ఒక్క క్లిక్‌తో తెచ్చుకుని… అవసరం లేనప్పుడు అన్ని అప్లికేషన్లూ స్క్రీన్ మొత్తం నిండుగా పరుచుకునేలా, చూడడానికి స్క్రీన్ అద్భుతంగా ఉండేలా ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో అదెలాగో మీరే చూడండి.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in