నెట్ లేకపోయినా ఫోన్‌లో Maps నేవిగేషన్ కావాలా?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అంగుళం అంగుళం left, right డైరెక్షన్లని చూపిస్తూ ఎవరి సాయం లేకుండా గమ్యం చేరడానికి Map Navigation ఉపయోగపడుతుంది. అయితే దీనికి తప్పనిసరిగా నెట్ కనెక్షన్ ఉండాలి. ఈ నేపధ్యంలో నెట్ లేకపోయినా Maps నేవిగేషన్ పొందడం ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com