ట్రెయిన్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా ఇలా తెలుసుకోండి..
లాస్ట్ మినిట్‌లో ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోబోయే ముందే అసలు వెయిటింగ్ లిస్ట్, RAC టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Application Link: https://play.google.com/store/apps/details?id=in.trainman.trainmanandroidapp