మీ ఫోన్‌లో డిలీట్ చేసిన ఫొటోల వంటివి వెనక్కి వచ్చేలా Recycle Bin పొందడం ఎలా?
వీడియో లింక్ ఇది:
Laptopలోనూ, పిసిలోనూ Recycle Bin ఉంటుంది కదా.. పొరబాటున డిలీట్ చేసిన ఫైళ్లని తిరిగి దాని నుండి వెనక్కి తెచ్చుకోవచ్చు. అదే విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోనూ ఉంటే బాగుంటుంది కదా?
చాలాసార్లు మనం పొరబాటున ముఖ్యమైన ఫొటోలూ, వీడియోలూ, ఇతర ఫైళ్లూ డిలీట్ చేస్తుంటాం. వాటిని తిరిగి ఉన్నవి ఉన్నట్లు వెనక్కి తెచ్చుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ పనికొస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com