ట్రెయినూ, బస్కూ దొరకలేదా? అర్జెంట్ జర్నీస్‌లో చవకగా కార్ రైడ్ షేరింగ్ పొందడం ఎలా!
వీడియో లింక్ ఇది:
మీరుంటున్న సిటీ నుండి మరో సిటీనో, టౌనో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారనుకుందాం. ట్రెయినూ, బస్ దొరక్కపోతే ప్రయాణాలు కేన్సిల్ చేసుకోవలసిన అవసరం ఇకపై లేదు. ఈ వీడియోలో చూపిస్తున్న ride sharing ద్వారా చాలా చవకగా మీ గమ్యం చేరిపోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.comuto