అప్లికేషన్ డౌన్ లోడ్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.jacksontempra.apps.whatsup
ఏ పనీ చేయాలన్పించట్లేదా? ఎమోషన్లలో కొట్టుకుపోతున్నారా? ఈ ఆండ్రాయిడ్ App చాలా యూజ్‌ఫుల్
వీడియో లింక్ ఇది:
కొన్నిసార్లు ఏ పనీ చేయాలన్పించదు.. చాలా బద్ధకంగా ఉంటుంది. అలాగే చాలా నెగిటివ్ ఎమోషన్లలో కొట్టుకుపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకు నాలుగు మంచి సపోర్టింగ్ మాటలు చెప్పేవారు కూడా అందుబాటులో లేకపోతే ఈ వీడియోలో నేను చూపించిన Android అప్లికేషన్ తప్పకుండా వాడొచ్చు. ఇది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, నెగిటివ్ ఎమోషన్లని పారద్రోలుతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com