Train టికెట్స్ ఇంటికి వచ్చాక డబ్బులు పే చెయ్యడం ఎలా?
వీడియో లింక్ ఇది:
ట్రెయిన్ టికెట్లు బుక్ చేసుకున్నాక అవి ఇంటికి డెలివర్ చెయ్యబడ్డాకే మీరు అమౌంట్ పే చేసే పద్ధతి ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ల కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. స్లో నెట్ కనెక్షన్ల వల్లా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే వాళ్లకి ఈ టెక్నిక్ చాలా యూజ్‌ఫుల్.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.anduril.bookmytrain