మీ ఫోన్లో టైమ్ దగ్గరే అన్ని widgets ఇలా అమర్చుకోండి.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
వాట్సప్, మెయిల్, వెదర్ వంటి రకరకాల widgetsని అమర్చుకోవడానికి ఫోన్ స్క్రీన్ సరిపోవట్లేదా?
అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్‌తో అన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ నేరుగా time దగ్గర డ్రాగ్ చేసి ఎంత ఈజీగా పొందొచ్చో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.fb.iwidget#