After certain period of inactivity Yahoo mail ID’s completely become useless. We cann’t use them or re-register them. This becomes painful for every mail user.
In this context Yahoo now provides inactive email ID’s for anybody upto Aug 7th 2013. This feature is called as “Wishlist”. In this video demonstration I explained how to regiter any inactive Yahoo mail ID in simple steps.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
కొన్ని రోజులు వాడకపోతే యాహూ మెయిల్ ఐడిలు inactiveగా తయారవుతాయి, ఎవరికీ పనికిరాకుండా పోతాయి..
ఈ విధంగా మీరు ఏవైనా ముఖ్యమైన మీ యాహూ మెయిల్ ఐడిలను గతంలో పోగొట్టుకుని ఉంటే వాటిని మళ్లీ రిజిస్టర్ చేసుకోవడానికి చక్కని అవకాశం. ఆగస్ట్ 7, 2013 వరకూ మాత్రమే ఇది లభిస్తుంది.
కేవలం మీరు పోగొట్టుకున్న మెయిల్ ఐడిలు మాత్రమే కాదు, మీరు ఎప్పటి నుండో కోరుకుంటూ.. అవి ఇతరుల చేత రిజిస్టర్ చేసుకోబడి, వారి చేత కూడా వాడబడక inactiveగా తయారైన ఐడిలను కూడా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోండి.
గుర్తుంచుకోండి ఆగస్ట్ 7, 2013 వరకూ మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.
ఈ నేపధ్యంలో మీ మిత్రులకూ ఈ వీడియోని షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్