మీ ఫ్రెండ్స్ పేరుతో Birthday Song ఇలా ప్రజెంట్ చేయండి..?
వీడియో లింక్ ఇది:
మీ ఫ్రెండ్ శ్రీధర్‌నో, శ్రీనునో, కుమార్‌నో, అక్షయనో, ఆకాంక్షనో.. ఇంకేం పేరు ఉన్న వాళ్లు ఉన్నా…
వారి పేరుని పలుకుతూ ఓ అందమైన వాయిస్ బర్త్‌డే విషెస్ తెలిపితే బాగుంటుంది కదా?
అలా మీ ఆత్మీయులకు వారి పేర్లతో కూడిన వాయిస్ బర్త్‌డే విషెస్‌ని పంపాలనుకుంటున్నారా… అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఎవరూ ఇలాంటి వెరైటీ విషెస్ పంపి ఉండరు… ప్రయత్నించండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com