FBలో కాపీరైట్ నోటీస్ ఇచ్చి మీ వర్క్ కాపీ చేసే వాళ్లకి పనిష్మెంట్ ఇప్పించడం ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీరు రాసినవి, మీరు తీసిన ఫొటోలు, వీడియోల వంటివి మీ పేరు తొలగించి కాపీ చేసే వాళ్లకి Facebook ద్వారా కాపీరైట్ నోటీస్ ఇవ్వడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను.
FB వాళ్లకి వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఆ పోస్టులను తొలగిస్తుంది. 3 కాపీరైటెడ్ నోటీసులు వచ్చాక వారి అకౌంట్ తొలగిస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
కాపీరైట్ లింక్ ఇది: https://goo.gl/4hvBWp