ఫోన్ నోటిఫికేషన్లు స్పీకర్ ద్వారా వినాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: FB నుండోి, వాట్సప్ నుండో, ఇంకో యాప్ నుండో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారీ పని ఆపేసి ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి అదేంటో చూడడం చిరాకుగా ఉందా?
అయితే ఫోన్ పట్టుకోవాల్సిన పనిలేకుండా వచ్చిన నోటిఫికేషన్‌ని పూర్తిగా పైకి విన్పించే అద్భుతమైన యాప్‌ని ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=in.codeseed.audify