WhatsAppలో లాస్ట్ టైమ్ మీరెప్పుడు చూశారో అవతలి వారికి తెలీకూడదా?
వీడియో లింక్ ఇది:
WhatsAppలో Last Seen గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఆన్‌లైన్‌లోకి చివరిసారి ఎప్పుడొచ్చామో దీని ద్వారా మన ఫ్రెండ్స్ తెలుసుకోగలుగుతారు.
దీంతో మన బిజీలో ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే అవతలి వారు ఫీలై మన రిలేషన్ దూరం చేసుకునే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అసలు WhatsAppని మనం Last Time ఎప్పుడు చూశామన్నది అవతలి వారికి తెలీకుండా ఉండడానికి ఓ అద్భుతమైన టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది.
సో ఫాలో అవండి.. మీ రిలేషన్లు కాపాడుకోండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com