Musicని బట్టి పాట ఏంటో తెలుసుకోవాలా?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
బయట రకరకాల మ్యూజిక్‌లు, పాటలు విన్పిస్తుంటాయి. కొన్ని బాగా నచ్చుతాయి. కానీ వాటి వివరాలు తెలియవు. అలాంటప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న యాప్‌ని ట్రై చేయండి. అది మ్యూజిక్‌ని విని కొన్ని క్షణాల్లో పాటని ఇట్టే చూపిస్తుంది. దాన్ని నేరుగా మీ ఫోన్లో ప్లే చేస్తుంది కూడా!
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.melodis.midomiMusicIdentifier.freemium&hl=en