Every application running in our computer has to share system resources like CPU, RAM, IRQ channels etc. Because of low system resources sometimes our regular apps like Microsoft Word, Photoshop, Page Maker, Excel, Firefox etc slows down. In order to avoid this type of isssue… we can set application priority to achieve more responsiveness.
Windows All versions provides this functionality through Task Manager. In this video demonstration I explained how to change priority to required application from normal to high, Real Time etc.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఫ్రీజై క్లిక్ చేసిన కాసేపటికి Word, Excel, Firefox, Photoshop వంటి అప్లికేషన్లు రెస్పాండ్ అవుతున్నాయా…
కంప్యూటర్లోని CPU, RAM, IRQs వంటి లిమిటెడ్ వనరులు మనం ఎక్కువగా వాడే అప్లికేషన్లని కేటాయించుకోవడం ద్వారా ఇక ఇలాంటి ఇబ్బందులను అధిగమించొచ్చు.
ప్రోగ్రాములు రెస్పాండ్ అవట్లేదని చిరాకు పడే బదులూ.. పక్కనోళ్లపై ఆ చిరాకు చూపించే బదులూ… 😛 ఈ టెక్నిక్ ఓసారి ట్రై చేసి చూడండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్