మీ కెమెరాని మరింత బెటర్‌గా వాడడం నేర్చుకోండి ఇలా…
మీరు వెచ్చించవలసిన సమయం: 2.01 Secs
చాలామంది కొనడానికైతే ఖరీదైన డిజిటల్ కెమెరాలు కొంటున్నారు గానీ… ఫొటోల్ని Auto Modeలో తీస్తూ ఆ కెమెరాల్లో ఉన్న శక్తివంతమైన సదుపాయాల్ని అస్సలు వినియోగించుకోలేకపోతున్నారు.
మనం సినిమాల్లో చూసినా, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు తీసే ఫొటోలు చూసినా వాటికి అంత అందం రావడానికి కారణం Aperture, ISO, Shutter Speed వంటి సెట్టింగుల్ని సీన్‌కి తగ్గట్లు వాళ్లు manualగా సెట్ చేసుకోవడమే.
మీరు మీ కెమెరా ద్వారా వీటిని ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి.. ఈ శక్తివంతమైన కంట్రోళ్ల గురించి ఈజీగా ప్రాక్టీస్ చెయ్యడానికీ… మీరూ ఇకపై ప్రొఫెషనల్‌గా ఫొటోలు తీయడానికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో మిస్ అవకండి..
గమనిక: ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.