• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Increase Recycle Bin Capacity?

March 16, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

We create data, we store data.. we delete data.. but we never think about it’s retreival once it got deleted. We delete data without any second thought. Sometimes it there may not be

bigger risk. In some cases.. the data which we deleted exceeds the Windows Recycle Bin’s capacity and permanently deleted.

Most of the pc users don’t know that there is lot of options for Recycle Bin also. We can increase it’s storage capacity for each drive of our hard disk. If we do so, the files we deleted by mistake will be available safe in Recycle Bin.

In this video demonstration I explained how to increase the storage capacity of Recycle Bin in order to get better chance for data recovery from accidental deletion.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

కష్టపడి తయారు చేసుకున్న ఫైళ్లు పొరబాటున డిలీట్ చేస్తే ఎంత రిస్క్?

చాలామందికి Recycle Binలో నుండి వెనక్కి తెచ్చుకోవచ్చులే అన్న ధీమా…

రీసైకిల్ బిన్‌కీ కొంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందనీ… ఆ కెపాసిటీ దాటితే ఫైళ్లు పర్మినెంట్‌గా డిలీట్ అవుతాయని చాలామందికి తెలీదు…

ఇది చాలా చాలా చిన్న విషయంగా అన్పిస్తుంది… కానీ విలువైన డేటా పొరబాటున పోగొట్టుకుని రికవరీ సాఫ్ట్‌వేర్లు కూడా పనిచేయని స్థితిలో ఇబ్బందిపడిన అనేక మంది వ్యక్తులూ, సంస్థలూ నాకు తెలుసు….

పోయిన డేటాని వెనక్కి తెచ్చుకోవడానికి డేటా రికవరీ సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి కదా అనుకోకండి.. అవి రికవర్ అయ్యే అవకాశాలు మన డ్రైవ్ యూసేజ్‌ని బట్టి అస్సలు ఉండకపోవచ్చు కూడా…

సో అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు?

రీసైకిల్‌ బిన్ కెపాసిటీని పెంచుకుంటే.. మనం పొరబాటున డిలీట్ చేసినా… కాస్త ఎక్కువ ఫైళ్లు అందులో భద్రంగానే ఉంటాయి కదా?

అలా రీసైకిల్ బిన్ కెపాసిటీని పెంచుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను… సో ఫాలో అయి మీరు డేటా పోగొట్టుకునే రిస్క్ నుండి బయటపడండి.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in