How to Install Windows 10 Technical Preview?
Few Mins back Microsoft released it’s upcoming Operating system Windows 10 to general public. Here Computer Era Magazine demonstrating the entire installation process of this latest OS in this video tutorial.
http://youtube.com/nallamothu
http://computerera.co.in
Windows 10 ఇన్‌స్టలేషన్ ఇలా
వీడియో లింక్ ఇది:
మైక్రోసాఫ్ట్ సంస్థ ఈరోజు విడుదల చేసిన Technical Preview ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఇన్‌స్టాల్ చేస్తున్న అతి కొద్ది మందిలో “కంప్యూటర్ ఎరా” మేగజైన్ ఒకటి.
Windows 10 ఇన్‌స్టలేషన్ మొత్తాన్నీ ఈ వీడియోలో మీరు ప్రాక్టికల్‌గా చూడొచ్చు. Windows 10లోని ఇతర ముఖ్యమైన మార్పులను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చెయ్యడం జరుగుతుంది.
వీడియో లింక్ ఇది:
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com