• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to know Hyderabad RTC Bus Numbers?

April 6, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

People from all places of Andhra Pradesh (AP) visit Hyderabad for various purposes. Particularly students who wish to get IT training in order to get placements in MNC’s must live in Hyderabad for a certain period of time.

Hyderabad’s cheap transportation facility is APSRTC buses. We must know exact bus numbers in order to catch right bus for right place. People coming from remote villages, towns doesn’t have idea about Hyderabad APSRTC bus

numbers. They depend on other passengers for this informaton.

In this context I demonstrated one excellent Android application which provides complete details of various Hyderabad bus routes, their numbers, bus stops details etc.
Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

ఇక బస్ నెంబర్ల గురించి ఎవర్నీ అడగాల్సిన పనిలేదు..

మనం, మన ఫ్రెండ్స్.. రెలెటివ్స్.. చాలామంది రాష్ట్రం నలుమూలల నుండి హైద్రాబాద్ వస్తుంటారు…

హైద్రాబాద్‌లో ఒక చోటి నుండి మరో చోటికి వెళ్లాలంటే ఎక్కువ మంది ఆధారపడేది RTC బస్‌ల మీదనే…

అయితే ఏ రూట్‌లో ఏ బస్ వెళ్తుందో తెలీక పొరబాటున వేరే బస్‌లు ఎక్కడమూ, బస్‌స్టాపుల్లో తోటి ప్రయాణీకులను అడగడమూ చాలా కామన్…

ఇలా ఇంత చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడాల్సిన పనిలేకుండా ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే… హైద్రాబాద్ RTC బస్‌ల నెంబర్లు, అవి ఏయే స్టాపుల్లో ఆగుతాయి, టైమింగ్స్ వంటి సమస్త వివరాలూ మీ ఫోన్‌లోనే చూసుకోవచ్చు.

గమనిక: ఉద్యోగాలూ, చదువుల కోసం తరచూ హైద్రాబాద్ బస్సుల్లో ప్రయాణించే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in