FBలో మిమ్మల్ని Unfriend చేసుకున్న వాళ్లెవరో ఇలా తెలుసుకోండి ! Must Watch & Share
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.impactobtl.friendstrackerfree&hl=en
Facebookలో మనకు తెలీకుండానే మనల్ని కొంతమంది unfriend, block చేస్తుంటారు. కొంతమంది ప్రొఫైళ్లు టెంపరరీగా డీఏక్టివేట్ కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ల వివరాలు మీ ఫోన్‌లో వివరంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్