మీ ఫ్రెండ్స్ ఏ యాప్స్ వాడుతున్నారో ఇలా తెలుసుకోండి..! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీ ఫోన్ కోసం ఎప్పటికప్పుడు కొత్త apps కోసం వెదుకుతున్నారా? అయితే మీ ఫ్రెండ్స్ ఇప్పటికే వాళ్ల ఫోన్లలో ఏయే యాప్స్ ఇన్‌స్టాల్ చేసి వాడుతున్నారో లిస్టు చూడాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. మీరూ ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=me.whichapp.prod