Do you know technical details abour your smartphone?
Nowadays most of the people using various models of Android smartphones from Samsung, HTC, Sony, Micromax etc.. companies.
Each phone has it’s own technical specifications like cpu, RAM, internal storage, Android version, sensors like GPS & compass. In order to get proper idea about your Android phone or tablet you must know the exact details of your device.
In this video demonstration Computer Era Telugu magazine introducing one excellent method to get all phone information within few seconds.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
వేలు పెట్టి కొన్న మీ ఫోన్ గురించి మీకు ఎంత తెలుసు?
వీడియో లింక్ ఇది:
చాలామంది వేల రూపాయలు పెట్టి రకరకాల మోడళ్ల ఫోన్లు కొంటుంటారు గానీ… కనీసం తమ ఫోన్‌లో ఏ ప్రాసెసర్ వాడబడిందీ, అందులో ఎన్ని cores ఉన్నాయీ, RAM ఎంతుందీ, గ్రాఫిక్ చిప్ ఏది వాడబడిందీ, ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ స్టోరేజ్ ఎంతా, అలాగే GPS, Compass వంటి సెన్సార్ల
గురించీ ఏ వివరాలూ తెలుసుకోరు.
ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ ఫోన్, టాబ్లెట్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఇకపై ఎవరైనా మీ ఫోన్ డీటైల్స్ అడిగితే నోరెళ్లబెట్టకుండా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతారు…!!
గమనిక: మొబైల్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్