ఫోన్ మీద వేలితో గీయగానే మీకు కావలసిన యాప్, కాంటాక్ట్ ఓపెన్ కావాలా? .. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీరు ఎవరికన్నా కాల్ చెయ్యాలన్నా, ఏ యాప్‌నైనా ఓపెన్ చేయాలన్నా, ఏ సిస్టమ్ సెట్టింగ్‌నైనా ఓపెన్ చేయాలన్నా కష్టపడి వాటిని వెదకాల్సిన పనిలేదు. ఈ వీడియోలో చూపించినట్లు ఫోన్ స్క్రీన్ మీద వేలితో draw చెయ్యండి.. క్షణాల్లో అవి ఓపెన్ అయిపోతాయి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.carlosdelachica.finger