As computer professionals we spend number of hours in front of computer. On ther other hand we use latest Android smartphones for our call, sms communication.
While working in front of computer if you got any phone call you cann’t get any notification on PC. Also you are not able to Answer or Reject those calls from the computer or laptop.
Composing SMS from the mobile is also difficult task. There is no way to compose or reply to incoming SMSs.
In this context I demonstrated one excellent application for Android smartphones which helps us to attend or reject calls directly from the PC and answer SMSes.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ఫోన్‌కాల్స్, SMSలు పిసి నుండే హ్యాండిల్ చేసుకోవచ్చు ఇలా..
మీరు కంప్యూటరో, లాప్‌టాప్ మీదో పనిచేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఫోన్‌కాల్ వస్తే దాన్ని నేరుగా ఫోన్ నుండి Answer, Reject చెయ్యగలిగితే బాగుంటుంది కదూ?
చెవిలో బ్లూటూత్ హెడ్‌సెట్ తగిలించుకుని ఉంటే.. కనీసం ఫోన్ వైపు కూడా చూడాల్సిన పనిలేకుండానే ఎవరి నుండి కాల్ వచ్చిందో పేరూ, నెంబర్ చూసి పిసి నుండే ఆన్సర్ చేసుకునే ఓ అద్భుతమైన టెక్నిక్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.
అంతేకాదు, మీకు ఎవరి నుండైనా SMS వస్తే.. ఆ మెసేజ్ వచ్చినట్లు పిసిపై నోటిఫికేషన్ రావడంతో పాటు పిసి నుండే ఆ మెసేజ్‌ని చదివి, రిప్లై ఇవ్వడమూ సాధ్యపడే టెక్నిక్ ఇది.
సో టెక్నాలజీని maximum వాడుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్