మీ ఫోన్‌లో పిల్లలు కేవలం కొన్ని appsనే ఓపెన్ చేసేలా సెట్ చేయాలా?..
వీడియో లింక్ ఇది:
పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే భయంగా ఉందా? కేవలం వాళ్లకి పనికొచ్చే ఒకటి రెండు apps, games మాత్రమే ఆన్ చేసి మిగతావి అస్సలు కన్పించకుండా జాగ్రత్త పడాలనుందా? అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.kiddoware.kidsplace&hl=en