Dubsmashలా మీరు పాటల్నీ పాడేయాలనుకుంటున్నారా?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీ స్వంత వాయిస్‌తో పాటలు పాడడమే కాకుండా వాటిలో యాక్టింగ్ కూడా చెయ్యాలనుకుంటున్నారా? అయితే dubsmashలా మీరు పాటలకూ లిప్ సింక్ చేసి వాటిలో perform చేసే ఓ అద్భుతమైన కొత్త యాప్ ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com